India vs West Indies 2nd T20I : Brian Lara Comments On Rohit Sharma's Game | Oneindia Telugu

2018-11-07 270

Windies former captain Brian Lara said that Rohit has already proved his name as one of the best batsmen to have played for India.
#IndiaVsWestIndies2018
#T20
#RohitSharma
#RohitSharmaton
#BrianLara

రెండు ఫార్మాట్‌లలో విజయం సాధించి టీ20ల్లోనూ శుభారంభాన్ని నమోదు చేసిన టీమిండియా వెస్టిండీస్‌పై మరోసారి జులుం చూపించింది. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ రెచ్చిపోయి సెంచరీ బాదాడు. ఓపెనర్‌గా దిగిన రోహిత్.. క్రీజులో పాతుకుపోయాడు. 61 బంతుల్లో 8ఫోర్లు, 7సిక్సులు తో దూకుడుగా ఆడాడు.